అరచేతిలో అంతర్యుద్ధం
ఎంతమార్పు.. ఎంతమార్పు.. ఏడాది కిందటికి ఇప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే. కాంగ్రెస్ వరసగా రెండోసారి ఘన విజయం సాధించి అప్పుడే ఏడాదయ్యింది. 1983 తర్వాత వరసగా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడం అదే తొలిసారి. ఉత్సాహంగా, ఉల్లాసంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. కానీ.. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఏడాదికే ఇలా ఉంటే. .మరి మరో నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి? ............ READ MORE>>
0 comments:
Post a Comment