Breaking News
Loading...
Saturday, May 8, 2010

చిరంజీవి కొత్త వేషం..



ఈ ఫోటోలు చూశారా.. చిరంజీవి తాజా ప్రజా ఉద్యమం పోలవరం ప్రాజెక్టు సాధన కోసం తీయించుకున్న ఫొటోలు. ఉద్యమానికి ప్రచారం కల్పించడానికి ప్రజారాజ్యం పార్టీ ప్రచురించిన పోస్టర్లు. పీఆర్పీ అధినేత పర్యటించే వాడవాడలా ఈ పోస్టర్లను అతింకించారు. తలకు పాగా చుట్టి ఓ పోస్టర్‌లో కనిపించే చిరంజీవి.. మరో పోస్టర్‌లో భుజాన నాగలి కూడా మోస్తున్నారు. అంతేనా.. సినిమాల్లో తప్ప జనం మధ్యకు ఎప్పుడూ పంచెకట్టుతో రాని మెగాస్టార్.. ఇప్పుడు కండువాతో సహా.. పెద్దమనిషి అవతారం ఎత్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే రైతుబిడ్డలా మారిపోయారు. ఈ హాడావిడి.. ఈ గెటప్‌లు ఎందుకంటారా.. పోలవరం ప్రాజెక్టు ఒక్కదాని కోసమే కాదు.. మెగాస్టార్ మైండ్‌లో మరో మాస్టర్ ప్లాన్ ఉంది

Read More...

0 comments:

Post a Comment

Copyright © 2013 AataPaatalu All Right Reserved